నూతన పురపాలక చట్టం పై అసెంబ్లీ లో మాట్లాడిన కేసీఆర్ | CM KCR Speech In Assembly On New Municipal Act

2019-07-19 33

The New Municipal Act-2019 has been approved by the Telangana assembly today. Chief Minister K Chandrasekhar Rao introduced the bill in the assembly replacing four ordinances and the objections over it
#trs
#congress
#mlas
#kcr
#speaker
#Telangana
#assemblysessions
#TwoDays
#MunicipalLawBill

అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే కూల్చివేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్నారు. నూతన పురపాలక చట్టం-2019 ప్రాముఖ్యతను వివరిస్తూ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించిన సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వాలని అన్నారు.

Videos similaires